హైదరాబాద్: 28°C
వార్తలు

జర్నలిస్టుల అరెస్ట్‌పై సుప్రీంలో పిటిషన్

ఢిల్లీ ఆందోళనల వేళ జర్నలిస్టుల అరెస్ట్‌, దౌర్జన్యంపై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. అలాగే పోలీస్ స్టేషన్లలో విద్యార్థులపై దాడి, మహిళా జర్నలిస్టులపై లైంగిక వేధింపుల ఆరోపణలపైనా సీనియర్ న్యాయవాదులు గోపాల్ శంకర్ నారాయణన్, ఇందిరా జైసింగ్ తదితరులు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటిని కలిపి విచారించాలని వారు సుప్రీంకోర్టును కోరారు.