దేశ సైనికుల కోసం ప్రభుత్వం 'భారత్ రైస్' కార్యక్రమాన్ని ప్రారంభించింది. రక్షణ శాఖ కఠిన ప్రమాణాల మేరకు మిల్లింగ్ చేయించే ఈ బియ్యాన్ని నాఫెడ్ సరఫరా చేయనుంది. ఇంతకాలం ఎఫ్‌సీఐ నుంచి సేకరించాల్సి ఉండగా, ఇకపై లడఖ్, ఈశాన్య రాష్ట్రాల మారుమూల సరిహద్దుల్లోని ఆర్మీ డిపోలకు నేరుగా ఈ బియ్యాన్ని చేరవేయనున్నారు. దీనివల్ల సైనికులకు అత్యుత్తమ నాణ్యత గల ఆహారం అందుతుంది.
వార్తలు
సైనికుల కోసం ప్రత్యేకంగా 'భారత్ రైస్'


