ప్రధాని మోదీపై 'చౌకీదార్ చోర్ హై' అని వ్యాఖ్యానించారన్న పరువునష్టం కేసులో విపక్ష నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు విచారణపై సుప్రీం స్టే విధించింది. అలాగే ఈ కేసును కొట్టివేసేందుకు బాంబే హైకోర్టు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ రాహుల్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం.. దీనిపై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
వార్తలు
రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట


