ప్రభుత్వానికి అధికారం ఉన్నప్పటికీ పౌరులను వ్యవస్థపై ఆధారపడేలా చేయడం సరికాదని ప్రధాని మోదీ అన్నారు. పౌరులను బలోపేతం చేస్తూ, వారికి సాధికారత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రస్తుతం భారత్ ఇదే మార్గంలో పయనిస్తోందని తెలిపారు. ఈ విధానం వల్లే గత పదేళ్లలో దేశంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామని, ఇది ప్రపంచంలోని అనేక దేశాల జనాభా కంటే ఎక్కువని స్పష్టం చేశారు.
వార్తలు
‘ప్రజల సాధికారతే ప్రభుత్వ లక్ష్యం’


