ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) వెల్లడించింది. భారత ఆర్థిక వృద్ధి అంచనాలపై IMF కీలక ప్రకటన చేసింది. 2026, 2027 సంవత్సరాల్లో భారత ఆర్థిక వ్యవస్థ ఏకంగా 7 శాతం మేర వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ భారత్ స్థిరమైన వృద్ధిని నమోదు చేయనుందని పేర్కొంది.
వార్తలు
‘వేగంగా దూసుకెళ్తున్న భారత ఆర్థిక వ్యవస్థ’


