భారత్‌లో ఇటీవల జరిగిన 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'పై బ్లూమ్‌బెర్గ్ ప్రశంసలు కురిపించిందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఈ సదస్సులో మనుషులతో పాటు జంతువులకు AIతో కలిగే ప్రయోజనాలపై చర్చించామన్నారు. AIని మానవాళి మేలు కోసం ఎలా వాడాలో ఈ సదస్సులో వివరించామన్నారు. భారత్ ఎంత శక్తివంతంగా మారితే, మానవాళితో పాటు ప్రపంచానికి అంత మేలు జరుగుతుందనడానికి ఇదే నిదర్శనమని మోదీ పేర్కొన్నారు.
వార్తలు
భారత్ బలపడితే ప్రపంచానికే మేలు: మోదీ


