హైదరాబాద్: 28°C
వార్తలు

'పవర్ టు ఎంపవర్'.. నినాదమిచ్చిన మోదీ

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ, డేటా, విజ్ఞానం, ఆవిష్కరణలే అసలైన శక్తులని ప్రధాని మోదీ అన్నారు. అయితే ఆ శక్తి ఎవరిదనేది కాకుండా, ఎలా వాడుతున్నారనేదే ముఖ్యమన్నారు. టెక్నాలజీ కొందరికే పరిమితం కాకుండా కోట్లాది మందికి కొత్త అవకాశాలు సృష్టించాలని, విజ్ఞానం అందరి సామర్థ్యాన్ని పెంచాలని కోరారు. ఇక్కడి నుంచే 'పవర్ టు ఎంపవర్' అనే కొత్త ఆలోచన పుట్టిందని మోదీ పేర్కొన్నారు.