భారత ఆర్థిక వృద్ధిరేటు చైనా కంటే మెరుగ్గా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఆర్థిక సదస్సులో ఆయన మాట్లాడుతూ.. భారత్ 7 శాతం వృద్ధిరేటుతో ముందుకు సాగుతోందని తెలిపారు. భవిష్యత్తులో పెట్టుబడులకు భారత్ సరైన గమ్యస్థానమని పేర్కొన్నారు. డిజిటల్ నైపుణ్యాలు దేశ ఆర్థికాభివృద్ధిలో గేమ్‌ఛేంజర్‌గా నిలుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
వార్తలు
భారత్ ఆర్థిక వృద్ధిరేటు 7 శాతం: మోదీ


