హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంథనిలో అక్రమంగా తరలిస్తున్న ఆవులు పట్టివేత

PDPL: జిల్లా మంథని పట్టణంలోని కూచిరాజపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న 11 ఆవులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రెండు చిన్న ట్రాలీలలో ఆవులను కరీంనగర్‌కు తరలిస్తుండగా పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం..మల్లంపల్లి గ్రామానికి చెందిన ఇస్లావత్ సోమన్న, ఎండీ తుఫాన్ కలిసి కరీంనగర్‌కు తరలిస్తున్నట్టు నిందితులు తెలిపారు.