హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIRAL: ఎక్సైజ్ సీఐ వివాదాస్పద వ్యాఖ్యలు

MBNR: జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లిలో బెల్టు షాపులను మూసివేయాలని మహిళలు, గ్రామస్తులు ఎక్సైజ్ అధికారులను ఆశ్రయించారు. అయితే, ఎక్సైజ్ సీఐ వెంకటేశ్వర్లు స్పందిస్తూ.. 'ఇన్నేండ్లు ఉన్న బెల్ట్ షాపులు ఇప్పుడెందుకు తీసేయాలి?' అంటూ ప్రజలపైనే చిందులు తొక్కారు. సీఐ బెల్ట్ షాపులను వెనకేసుకొస్తూ మాట్లాడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో SMలో వైరల్‌ అవుతోంది.