NGKL: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ నెల 14, 15 తేదీల్లో అచ్చంపేట పర్యటనకు రానున్నారు. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి కార్యాలయం పర్యటన షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ పర్యటనలో భాగంగా అచ్చంపేట నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు అటవీ పర్యాటక ప్రాంతాన్ని సందర్శించనున్నారు.
తెలంగాణ
రేపు అచ్చంపేటకు డిప్యూటీ సీఎం


