హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు నచ్చిన రంగాన్ని ప్రోత్సహించాలి: MLA అనిల్ జాదవ్

ADB: విద్యార్థులకు నచ్చిన రంగాన్ని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని MLA అనిల్ జాదవ్ మంగళవారం పేర్కొన్నారు. బోథ్ మండల కేంద్రానికి చెందిన సాయి చరణ్ ఇటీవల విడుదలైన ఫలితాల్లో MBBS సీటు సాధించాడు. ఈ సందర్భంగా విద్యార్థిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. వైద్య రంగంలో రాణించి పేదలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.