హైదరాబాద్: 28°C
వార్తలు

'సద్దుల బతుకమ్మకు ప్రత్యేక ఏర్పాట్లు'

MBNR: జడ్చర్లలో సద్దుల బతుకమ్మ వేడుకల కోసం మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నల్లకుంట చెరువు వద్ద జేసీబీతో శుభ్రత పనులు చేపట్టినట్లు కమిషనర్ గిరీష్ తెలిపారు. ఈనెల 18న లైటింగ్, పారిశుధ్యం, వ్యర్థాల తొలగింపునకు చర్యలు తీసుకుంటామన్నారు. అన్నదాన కేంద్రాల వద్ద ట్రాక్టర్లు, డిగ్రీ కళాశాలలో వేదిక, లైటింగ్, స్పీకర్లు ఏర్పాటు చేస్తామన్నారు.