KMM: రఘునాథపాలెం మండలం బూడిదంపాడుకు చెందిన సంజయ్ డీఎస్పీ శిక్షణ పూర్తి చేసుకున్నారు. తల్లిదండ్రులు చిన్న హోటల్ నడుపుతూ కష్టపడి చదివించగా, పట్టుదలతో ఆయన ఈ ఉన్నత స్థానానికి ఎదిగారు. నిన్న హైదరాబాద్లో జరిగిన ప్రతిష్టాత్మక పాసింగ్ అవుట్ పరేడ్లో సంజయ్ పాల్గొని యూనిఫాంలో మెరిశారు. సామాన్య కుటుంబం నుంచి డీఎస్పీ అయిన సంజయ్ను స్థానికులు అభినందిస్తున్నారు.
తెలంగాణ
చిన్న హోటల్ యజమాని కుమారుడు ఇప్పుడు డీఎస్పీ..!


