ఢిల్లీలో నిన్న ఇండి కూటమి చేపట్టిన నిరసనలపై పోలీసులు కొరడా ఝుళిపించారు. విపక్షాల ఆందోళనకు సంబంధించి రాజధానిలో రెండు వేర్వేరు FIRలు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇందులో బారాఖంబా రోడ్ PSలో ఒక కేసు, తిలక్ మార్గ్ PSలో మరో కేసు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి నిరసనలు చేపట్టిన నేపథ్యంలోనే పోలీసులు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
వార్తలు
ఇండి కూటమి ర్యాలీ.. 2 కేసులు నమోదు


