'X'లో ట్వీట్ల అనువాదం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు CMO ఖాతాలో రాహుల్‌తో భేటీపై పెట్టిన పోస్ట్‌లో.. సీఎం విజయ్ పేరును సీఎం స్టాలిన్‌గా మార్చి ట్రాన్స్‌లేట్ చేసింది. ఆ పోస్ట్‌లో ఇప్పటికీ స్టాలిన్ పేరే కనిపిస్తుండటంతో 'X' తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఈనెల 11న మోదీ పర్యటన పోస్ట్‌లో ఏకంగా 'షో ట్రాన్స్‌లేషన్' ఆప్షన్ మాయమైంది.
వార్తలు
'X' అనువాదంలో తప్పిదం.. తీవ్ర విమర్శలు


