MNCL: జన్నారం మండలంలోని సర్పంచులకు అభివృద్ధి పనులు చేపట్టడం తలనొప్పిగా మారింది. 4 నెలలుగా మండలంలోని పలు గ్రామాలలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కలిసి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తదితర అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అయితే స్థానిక వాగుల నుండి ఇసుక సేకరణను అధికారులు నిలిపివేశారు. దూర ప్రాంతం నుండి ఇసుకను తీసుకురావాలంటే రవాణా ఖర్చులు పెరిగాయి.
తెలంగాణ
సర్పంచులకు తలనొప్పిగా మారుతున్న అభివృద్ధి పనులు


