ఉగ్రవాదుల తీవ్ర నేరాలు ప్రజలపై పెను ప్రభావం చూపుతాయని, వాటిని కూడా మానవత్వానికి వ్యతిరేకంగా జరిగే నేరాల పరిధిలోకి చేర్చాలని ఐరాసలో భారత కౌన్సిలర్ R.మైథిలి డిమాండ్ చేశారు. రోమ్ స్టాట్యూట్లో సభ్యదేశం కాని భారత్.. పాత అంతర్జాతీయ చట్టాలను యథాతథంగా కొత్త ఒప్పందాల్లోకి మార్చడాన్ని వ్యతిరేకించింది. ఏ కొత్త చట్టమైనా పారదర్శక చర్చలతో, అందరి ఆమోదంతోనే రూపొందాలని స్పష్టం చేశారు.
వార్తలు
ఐరాసలో ఉగ్రవాదంపై భారత్ గళం


