ఐక్యరాజ్యసమితి 81వ సమావేశాల్లో మానవత్వానికి వ్యతిరేకంగా జరిగే నేరాల నివారణ, శిక్షలపై భారత్ కౌన్సిలర్ ఆర్.మైథిలి ప్రసంగించారు. ఇలాంటి నేరాలను అరికట్టడం, దర్యాప్తు చేసి శిక్షించే ప్రాథమిక బాధ్యత ఆయా దేశాలదేనని స్పష్టం చేశారు. జాతీయ చట్టాలు, న్యాయ వ్యవస్థలకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూ, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని తేల్చిచెప్పారు.
వార్తలు
ఐరాస వేదికపై భారత్ కీలక ప్రకటన


