MBNR: నవాబుపేట మండలం అమ్మాపూర్కు చెందిన గుత్తి సరితను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారన్న ఫిర్యాదుతో భర్త వెంకటేష్, అత్త లక్ష్మమ్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సుభాన్పూర్కు చెందిన వీరు వేధిస్తున్నారని సరిత ఫిర్యాదు చేసినట్లు ఎస్సై నరేందర్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
అదనపు కట్నం వేధింపులు.. ఇద్దరిపై కేసు


