ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి చర్చలో భారత్ కౌన్సిలర్ సౌమ్య నాయర్ ప్రసంగించారు. పేదరిక నిర్మూలనే కేంద్రంగా ఆర్థిక, సాంకేతిక సహకారం అవసరమని నొక్కిచెప్పారు. క్లీన్ ఎనర్జీలో భారత్ దూసుకెళ్తోందని, మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో శిలాజయేతర వనరుల వాటా 55 శాతానికి(308 గిగావాట్లు) చేరిందని తెలిపారు. అలాగే 2030లో 4వ ఐరాస విపత్తుల సదస్సుకు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ సిద్ధమని ప్రకటించారు.
వార్తలు
ఐరాస వేదికపై భారత్ అభివృద్ధి మంత్రం


