హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

KNR: చొప్పదండి మండలానికి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను ఎస్సై రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. గర్రెపల్లి నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితుడికి CEIR పోర్టల్ ద్వారా బాధితులకి అందజేశారు.