హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు సుప్రీంకోర్టులో సీఈసీ, SIRపై విచారణ

సీఈసీ జ్ఞానేష్ కుమార్, SIRకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు మరో 10 మంది సుప్రీంకోర్టులో ఈ పిటిషన్లు వేశారు. జ్ఞానేష్ కుమార్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలను వెంటనే రద్దు చేయాలని వారు కోరారు. అలాగే ఎన్నికల సంఘం(EC)లో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని పిటిషన్లలో విజ్ఞప్తి చేశారు.