ELR: జిల్లాలో ప్రభుత్వ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి వి. వెంకటలక్ష్మమ్మ తెలిపారు. సెలవుల్లో ప్రైవేట్ పాఠశాలలు నిర్వహిస్తే జీఓ ఎంఎస్ నంబర్ 1 ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు పాఠశాల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'సెలవుల్లో స్కూళ్లు తెరిస్తే గుర్తింపు రద్దు'


