ఢిల్లీలో జరిగిన భారత్-చెక్ రిపబ్లిక్ బిజినెస్ ఫోరమ్‌లో ఆ దేశ Dy PM కారెల్ హవ్లిసెక్ మాట్లాడారు. తన పర్యటనలో ఇరు దేశాల వ్యాపార సంస్థల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరినట్లు తెలిపారు. భారత్‌తో తమ బంధం అద్భుతంగా ఉందని, ఇరు దేశాల వాణిజ్యం 4 బిలియన్ డాలర్లకు చేరిందన్నారు. భారత్ తమకు అత్యంత ముఖ్యమైన భాగస్వామి అని, ఆర్థిక వృద్ధికి మరింత అవకాశం ఉందని పేర్కొన్నారు.
వార్తలు
‘4 బిలియన్ డాలర్లకు భారత్-చెక్ వాణిజ్యం’


