హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోస్టర్‌ పాయింట్లు సవరించాలని ధర్నా..!

NZB: రోస్టర్ పాయింట్లను సవరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15న ధర్నా చౌక్‌లో ఆందోళన చేపట్టనున్నట్లు మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చొక్కం దేవిదాస్ తెలిపారు. ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత రోస్టర్ విధానం వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులకు నష్టం జరుగుతుందన్నారు.