భారత వైమానిక దళం ఆధ్వర్యంలో జోధ్‌పూర్‌లో నిర్వహించిన బహుళజాతి సమర విన్యాసాలు 'తరంగ్ శక్తి-26' ఘనంగా ముగిశాయి. భారత్‌తో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, యూఏఈ, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల యుద్ధ విమానాలు గగనతలంలో అద్భుత ప్రదర్శనలతో అలరించాయి. 32 దేశాల ప్రతినిధులు హాజరైన ఈ విన్యాసాల్లో రక్షణ భాగస్వామ్యం, ఆత్మనిర్భర్ భారత్ సత్తా చాటారు.
వార్తలు
'తరంగ్ శక్తి-26'.. నింగిలో వాయుసేనల సత్తా!


