NZB: ఇందల్వాయి, నల్లవెల్లిలో రైల్వే డబ్లింగ్ పనుల్లో భూములు కోల్పోతున్న రైతుల భూములను అధికారులు నేడు పరిశీలించనున్నారు. నిజామాబాద్ ఆర్డీఓ, తహసీల్దార్ బాలయ్యతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొననున్నారు. భూములు కోల్పోతున్న రైతులు, గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు అందుబాటులో ఉండి అధికారులకు సహకరించాలని తహసీల్దార్ కోరారు.
తెలంగాణ
నేడు రైల్వే డబ్లింగ్ భూముల పరిశీలన


