హైదరాబాద్: 28°C
వార్తలు

తేజస్ విమానంలో IAF చీఫ్ ఫైనల్ సోర్టీ

పదవీ విరమణ చేయనున్న ఎయిర్ ఫోర్స్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తన కెరీర్‌లో చివరిసారిగా ఫైటర్ జెట్ నడిపారు. 'తరంగ్ శక్తి-26' విన్యాసాల్లో భాగంగా స్వదేశీ యుద్ధ విమానం 'తేజస్'లో ఆయన గగన విహారం చేశారు. మిత్రదేశాల విమానాలు, సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్‌తో కలిసి నింగిలో దూసుకెళ్లారు. ల్యాండ్ అయ్యాక మువ్వన్నెల జెండా రంగుల నడుమ ఆయన నిలబడిన దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.