హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ధర్మకర్తల పాలకమండలి సమావేశం

BHNG: యాదగిరిగుట్ట దేవస్థానం ధర్మకర్తల పాలకమండలి 3వ సమావేశం ఈరోజు కొండపైన ఉదయం 10గంటలకు ఏర్పాటు చేసి నట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ తెలిపారు. అనంతరం 11:45 గంటలకు స్థానిక ప్రెసిడెన్షియల్ సూట్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలుకు నిర్ణయం తీసుకోనున్నారు.