TG: రాష్ట్రంలో తీవ్రమైన ఎండల నుంచి ఉపశమనం లభిస్తూ వాతావరణం చల్లబడుతోందని వెదర్‌మ్యాన్ వెల్లడించారు. ఆకాశం నిర్మలంగా ఉండటం, పొడి గాలుల వల్ల రాబోయే 3 రోజుల్లో రాత్రి, తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు భారీగా పడిపోనున్నాయి. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, వికారాబాద్ తదితర జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 14-16 డిగ్రీలకు పడిపోనుండగా, HYD పరిధిలో 16-19 డిగ్రీలకు చేరనున్నాయి.
వార్తలు
రాబోయే మూడు రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు


