AP: తమిళనాడు సీఎం విజయ్ ఇవాళ విజయవాడలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని, 5 గంటలకు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. సాయంత్రం 6 గంటలకు సీఎం చంద్రబాబుతో సమావేశమై గోదావరి-కావేరీ అనుసంధానం, కృష్ణా నీటి విడుదలపై చర్చించే అవకాశముంది. అనంతరం విజయవాడ ఉత్సవ్‌లో ఆయన పాల్గొంటారు.
వార్తలు
నేడు విజయవాడకు సీఎం విజయ్


