TG: ఓటీపీలు, లింకులు లేకుండా కేవలం వాట్సాప్ సందేశానికి 'NO' అని రిప్లై ఇచ్చినా బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే కొత్త తరహా సైబర్ మోసాలపై HYD సీపీ సజ్జనార్ హెచ్చరించారు. నకిలీ బ్యాంకింగ్ సందేశాలకు రిప్లై ఇవ్వగానే 'ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్' ద్వారా మాల్‌వేర్ యాక్టివేట్ అయి ఫోన్ హ్యాక్ అవుతుందని చెప్పారు. బ్యాంకింగ్ యాప్స్ మాత్రమే వాడాలని, మోసపోతే 1930కి కాల్ చేయాలని సూచించారు.
వార్తలు
‘నో’ చెప్పారా.. నగదు మాయం: సజ్జనార్


