హైదరాబాద్: 28°C
వార్తలు

స్థానిక పోరుకు రేపే ముహూర్తం

AP: స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు ఎన్నికల షెడ్యూల్‌తో పాటు 100 పుర, నగరపాలక సంస్థలకు నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. ఈ విషయమై చర్చించేందుకు ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా ఇవాళ రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నారు. MPTC, ZPTC ఎన్నికలను ఒకే దశలో, గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నారు.