KMR: జిల్లా వ్యాప్తంగా జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నేటి నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. ఈ మేరకు PHC, CHCల్లో పనిచేస్తున్న సిబ్బంది సంబంధిత వైద్యాధికారులకు సమ్మె నోటీసులు అందించినట్లు జిల్లా అధ్యక్షుడు సుమన్ సోమవారం తెలిపారు.
తెలంగాణ
VIDEO: నేడు ఉద్యోగుల నిరవధిక సమ్మె..!


