ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఆయన నేతృత్వంలో ఇండి కూటమి నేతలు సుప్రీంకోర్టుకు బయలుదేరారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ర్యాలీలో భారీగా విపక్ష నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈక్రమంలో ఇండి కూటమి నేతల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. భగవాన్ దాస్ రోడ్డు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.
వార్తలు
రాహుల్ గాంధీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు


