JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఓ టీచర్ విద్యార్థినితో మాట్లాడిన వీడియో వైరల్ అయింది. ఒంటరిగా ఏడుస్తున్న బాలికతో మైసమ్మ పూజలు, దెయ్యాల ప్రస్తావన తెచ్చారు. మరో విద్యార్థినితో జడ వేయించుకుంటూ కనిపించారు. నాలుగు రోజుల క్రితం ఘటన జరిగింది. టీచర్ తీరుపై విమర్శలు వస్తుండగా, విద్యాశాఖ చర్యలు పెండింగ్‌లో ఉన్నాయి
తెలంగాణ
టీచర్‌పై విమర్శల వెల్లువ!


