హైదరాబాద్: 28°C
తెలంగాణ

సత్వర న్యాయమందించడమే లక్ష్యం: ఎస్పీ

SRCL: బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని ఎస్పీ మహేష్ బి.గితే అన్నారు.  జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి 17 ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే సంబంధిత స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.