మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ పరిధిలో సోమవారం మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోనుంది. రామిరెడ్డిగూడెం సబ్‌స్టేషన్‌లో బ్రేకర్ల మార్పిడి, ధర్మాపూర్ వద్ద పైపులైన్ మరమ్మతులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. పనులు పూర్తయ్యాక మంగళవారం నుంచి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని వెల్లడించారు.
తెలంగాణ
నగరంలో నేడు నీటి సరఫరాకు బ్రేక్


