PDPL: జిల్లాలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈనెల 22న గోదావరిఖనిలో మెగా మాక్ ప్రిలిమ్స్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష ఈరోజు తెలిపారు. ఎంపిక అయిన వారిలో ముగ్గురికి ప్రోత్సాహక బహుమతులు, 100 మందికి ఉచిత ఫిజికల్ ట్రైనింగ్, భోజనం, వసతి సదుపాయం కల్పిస్తామన్నారు. ఆసక్తి కలవారు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సోమవారం తెలిపారు.
తెలంగాణ
పోలీస్ అభ్యర్థులకు శుభవార్త!


