WGL: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు కోసం వరంగల్‌లోని రాజరాజేశ్వర గార్డెన్‌లో జరిగే ఆశాల జిల్లా సదస్సును జయప్రదం చేయాలని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పీపీ యూనిట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆశాలకు రూ.18 వేల వేతనం అందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'ఆశాల జిల్లా సదస్సును జయప్రదం చేయాలి'


