SRPT: కోదాడ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి అధికారులు గైర్హాజరు కావడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలు సంబంధిత అధికారులు లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. 20 నుంచి 25 మంది అధికారులు హాజరు కావాల్సి ఉండగా, కేవలం ఏడుగురే హాజరైనట్లు సమాచారం.
తెలంగాణ
ప్రజావాణికి అధికారులు గైర్హాజరు.. !


