హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి: MLA

HNK: తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని, ప్రస్తుతం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. కమలాపూర్లో నేడు మాట్లాడుతూ... మహిళలకు ఇస్తామన్న నెలకు రూ.2,500, కళ్యాణలక్ష్మి పథకంలో భాగంగా తులం బంగారం వెంటనే ఇవ్వాలని, 6 గ్యారెంటీలను అమలు చేయాలన్నారు.