హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాస్ డాన్స్

NZB: దుబాయిలో ETCA ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘దేక్ లింగే’ పాటకు మాస్ డాన్స్ చేసి సందడి చేశారు. ఆయన డాన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.