హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈడీ విచారణకు హాజరైన శివ శంకర్ రెడ్డి

HYD: వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివశంకర్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలు అంశాలపై దర్యాప్తు కొనసాగుతుండగా.. ఇప్పుడు ఈడీ అధికారులు శివశంకర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి వివరాలు వెలుగులోకి వస్తాయి? అన్నది ఆసక్తిగా మారింది.