హైదరాబాద్: 28°C
తెలంగాణ

జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నిరసలు

WGL: ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సారయ్య పాల్గొన్నారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు.