ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మట్‌తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్లు, భూ సమస్యలు, ఇతర సమస్యలపై దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రజల సమస్యలను పరిశీలించి, పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్


