ASF: జిల్లాలో క్రిస్టియన్ మైనార్టీలకు సంక్షేమ పథకాల ద్వారా న్యాయం చేయాలని యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టర్‌కు ఈ విషయమై వినతిపత్రం అందజేశారు. 2 నియోజకవర్గాల్లో 25 నుంచి 30 వేల మంది క్రిస్టియన్లు ఉండగా, ఒక్క యూనిట్ మాత్రమే మంజూరైందన్నారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిధులు, యూనిట్లు పెంచాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: ‘క్రిస్టియన్ మైనార్టీలకు నిధులు పెంచాలి’


