KMM: వైరా మున్సిపల్ సమావేశంలో సోమవారం MLA మాలోత్ రాందాస్ నాయక్ పాల్గొని పట్టణ సమస్యలపై చర్చించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రజల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాని నిర్లక్ష్యం చేస్తే ప్రజల్లో ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పోతుందని అన్నారు. ముఖ్యంగా అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేయాలని కోరారు.
తెలంగాణ
మున్సిపల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే


