BDK: భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ పేరును తక్షణమే "కొత్తగూడెం రైల్వే స్టేషన్" గా మార్చాలని కొత్తగూడెం MLA కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు ఆయన లేఖలు రాశారు. దీనిపై కేంద్రం స్పందించి తక్షణమే స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ
రోడ్డు రైల్వే స్టేషన్ పేరను మార్చాలి: ఎమ్మెల్యే


